చెన్నూరు: లింగంపల్లిలో మద్యపాన నిషేధం: ఏకగ్రీవ తీర్మానం చేసిన గ్రామస్థులు!
చెన్నూర్ మండలం లింగంపల్లిలో మద్యపాన నిషేధానికి గ్రామస్థులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. మద్యం, గుడుంబా విక్రయిస్తే 10 వేల జరిమానా విధిస్తామని వెల్లడించారు. ఈ మేరకు సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు.