విజయవాడ అర్బన్: హనుమాన్ జంక్షన్లో విజయ డెయిరీ ఛైర్మన్ డాక్టర్ దాసరి బాలవర్ధన్రావుకు ఘన స్వాగతం
హనుమాన్ జంక్షన్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో విజయ డెయిరీ నూతన ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి బాలవర్ధన్రావుకు ఘన స్వాగతం లభించింది. ఆలయ ఛైర్మన్ వేమూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.