గంగాధర: కరీంనగర్: పోతుగంటిపల్లిలో చోరీ.. 5 గ్రాముల బంగారం, నగదు అపహరణ
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం పోతుగంటిపల్లిలో ఇంటి తాళాలు పగులగొట్టి 5 గ్రాముల బంగారం, రూ.5 వేల నగదును గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై వంశీకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.