గద్వాల్: వెంకటాపురం చెరువుల్లో నీరు నింపాలి: అదనపు కలెక్టర్‌ను కోరిన గ్రామస్థులు
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం వెంకటాపురం గ్రామ చెరువులు ఎండిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పశువుల దాహార్తి, వ్యవసాయ సాగు కోసం డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయాలని కోరుతూ అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.