గద్వాల్: ఐజలో దళిత జర్నలిస్టుల ఫోరం 11వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ ఆవిష్కరణ
జోగులాంబ గద్వాల జిల్లా ఐజలో దళిత జర్నలిస్టుల ఫోరం 11వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ను ఎస్ఐ గురుస్వామి ఆవిష్కరించారు. జర్నలిస్టుల సమస్యలు, హక్కులు మరియు సామాజిక న్యాయంపై ఈ సభల్లో చర్చించనున్నారు.