జగిత్యాల: జగిత్యాలలో ఎల్నినో పరిస్థితులపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్ష
జగిత్యాల జిల్లాలో ఎల్నినో ప్రభావం మరియు ముందస్తు చర్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, సాగునీరు, తాగునీరు వంటి కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.