నిర్మల్: నిర్మల్ నుంచి జ్యోతిర్లింగాల యాత్రకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు: పూర్తి వివరాలివే!
Nirmal, Nirmal | Oct 22, 2026 నిర్మల్ ఆర్టీసీ డిపో నుంచి ఆరు జ్యోతిర్లింగాలు, 14 పుణ్యక్షేత్రాల దర్శనానికి 27న ప్రత్యేక బస్సు బయలుదేరనుంది. 7 రోజుల యాత్రకు ఒక్కొక్కరికి 8,640 రూపాయల ఛార్జీని నిర్ణయించారు. వివరాలకు 9959226003, 9440018549 నంబర్లను సంప్రదించండి.