ఏటూరునాగారం: రాంనగర్ లో అంగరంగ వైభవంగా ఇందిరమ్మ ఇంటి దీపావళి వేడుకలు
ములుగు జిల్లా రాంనగర్ గ్రామంలోని అల్లి రమాదేవి, రాంబాబు దంపతుల ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గార గాంధీ, స్థానిక నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొని సందడి చేశారు.