సూర్యాపేట: ఎమ్మెల్సీ ఎన్నికలు: నేటి నుంచి గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రారంభం
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటర్ల నమోదు నేటి నుంచి ప్రారంభం. 2026 నవంబర్ 1 నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారు నవంబర్ 6 లోపు ceotelangana.nic.in లో ఫారం-18 ద్వారా నమోదు చేసుకోవాలి. పాత ఓటర్లు కూడా మళ్ళీ నమోదు చేసుకోవాలి.