మాందారి పేట స్టేజి వద్ద ఆరు కిలోల గంజాయిని పట్టుకున్న పోలీసులు
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం తహరపూర్ మాందారి పేట స్టేజి వద్ద ఆరు కిలోల గంజాయిని పట్టుకున్నరూ పోలీసులు వివరాలకు వెళ్తే వాహన తనిఖీల్లో భాగంగా మాందారి పేట స్టేజి వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి 6 కిలోల గంజాయిని తీసుకొని హన్మకొండ వైపు వస్తుండగా పోలీసులను చూసి వారిపై ప్రయత్నం చేత అతడిని వెంబడించి పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుంచి ఆరు కిలోల గంజాయిని స్వాధీన పరుచుకున్నట్లు తెలుస్తుంది ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.