గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి: పసిపిల్లల సంరక్షణ కేంద్రంలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు
Guntur, Guntur | Oct 23, 2026 గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని బేబీ కేర్ సెంటర్లో ఏసీ, మంచి నీటి సౌకర్యాలు లేక చిన్నారులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. దాతలు ఇచ్చిన ఆర్వో ప్లాంట్ను కూడా అధికారులు తొలగించారని ఆరోపణలు వస్తున్నాయి. కనీస ఏర్పాట్లు చేయడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.