కోరుట్ల: మేడిపల్లి గ్రామ శివారు ఇబ్రహీంపట్నం క్రాస్ రోడ్ వద్ద ఆటో కార్ డి ఆటోలో ఉన్నవారికి తీవ్రగాయాలు ఆస్పత్రికి తరలింపు
మెట్పల్లి మండలం మేడిపల్లి గ్రామ శివారు ఇబ్రహీంపట్నం క్రాస్ రోడ్ వద్ద ఆదివారం ఉదయం ఎన్ని గంటల 50 నిమిషాలకు కారు ఆటో ఢీకొన్న ఘటనలో ఆటోలో ఉన్న వారికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానికులు మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు