Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

అసిఫాబాద్: నల్ల చట్టాలతో కార్మికులకు అన్యాయం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొచ్చి కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు ఓదెలు, వెంకటేష్ పాల్గొన్నారు