నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్లో కానిస్టేబుళ్లపై కారుతో దాడి, ఇద్దరికి గాయాలు
నాగర్ కర్నూల్ పాత కలెక్టరేట్ సమీపంలో ఇద్దరు కానిస్టేబుళ్లను కారుతో ఢీకొట్టిన యువకుడు. నిందితుడు పోలీస్ కుటుంబానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు. మంగళవారం రాత్రి చేసిన హెచ్చరికల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు సమాచారం.