జడ్చర్ల: ఉదండాపూర్ భూ నిర్వాసితులను ఆదుకునే బాధ్యత తీసుకుంటాం: ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి
ఉదయపూర్ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన వారికి అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు నేడు ఈ మేరకు వారికోసం డిసెంబర్ లోపు పూర్తిగా భూమి కోల్పోయిన వారి కోసం 250 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి అందరికీ ఇప్పించే విధంగా ప్రణాళిక చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు భూమి కోల్పోయిన వారితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడి వారికి విందు భోజనానికి కూడా ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే