జడ్చర్ల: జడ్చర్ల సమీపంలో బైపాస్‌కు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరిన ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల పట్టణంలో మరింత ట్రాఫిక్ ఇబ్బందులు కొనసాగుతున్న నేపథ్యంలో వాటిని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే తో పాటు ఎంపీ డీకే అరుణ మరియు మహబూబ్నగర్ శాసనసభ్యులు కూడా నేడు ఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ మంత్రి కి వినతి పత్రాన్ని సమర్పించారు సానుకూలంగా స్పందించిన నితిన్ ఘట్కారి వెంటనే అనుమతి ఇచ్చేందుకు హామీ ఇస్తానని వారికి తెలిపారు