Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद

జడ్చర్ల: మిడ్జిల్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన కలెక్టర్ విజయేంద్రియ బోయ

Jadcherla, Mahbubnagar | Jul 31, 2025
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఎలాంటి జాప్యం జరిగిన నిరుపేదలకు అన్యాయం జరిగిన అధికారులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ అధికారులకు తెలిపారు ఈ సందర్భంగా నేడు మిడ్జిల్ మండల కేంద్రంలో ఇందిరమ్మ నిర్మాణ పనులను నేరుగా పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులకు తెలియజేస్తూ పనులు వేగవంతం చేయాలని తెలిపారు

MORE NEWS