జగిత్యాల: NHM ఉద్యోగుల నిరవధిక సమ్మెకు ఉద్యోగ సంఘాల సంఘీభావం
జగిత్యాలలో జరుగుతున్న NHM ఉద్యోగుల నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన టీఎన్జీవోస్ మరియు వైద్య ఆరోగ్య ఉద్యోగ సంఘాలు. ఉద్యోగ క్రమబద్ధీకరణ, వేతన సవరణ సహా పలు డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని కోరిన సంఘ నాయకులు.