మచిలీపట్నం దక్షిణం: గన్నవరంలో ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
Machilipatnam South, Krishna | Oct 24, 2026
గన్నవరం మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.