మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వరంగల్ తూర్పు 18, 27, 36, 37, 38 డివిజన్లలో ఎస్ఐఆర్ ప్రక్రియ, బూత్ ఇన్చార్జీల పనితీరును పరిశీలించారు. ప్రతి అర్హుడు ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించాలి, ఓటు హక్కులను కాపాడాలని పిలుపునిచ్చారు. బీజేపీ జాబితాలో మార్పులపై ఆందోళన వ్యక్తం చేశారు.