సారంగాపూర్: సిరిసిల్ల పర్యటనకు బయలుదేరిన రేచపల్లి గ్రామస్తులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా నిర్వహిస్తున్న 'చలో సిరిసిల్ల' కార్యక్రమంలో పాల్గొనేందుకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నాయకత్వంలో రేచపల్లి గ్రామస్తులు బయలుదేరారు. సర్పంచ్ బాస మహేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.