పటాన్చెరు: పటాన్చెరులో కొనసాగుతున్న ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు: మహిళా క్రీడాకారుల సందడి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మైత్రి మైదానంలో ఎస్జీఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలు రెండో రోజుకు చేరుకున్నాయి. అండర్-14, అండర్-17 విభాగాల్లో కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ పోటీల్లో మహిళా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.