నిర్మల్: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన 30 మంది నిర్మల్ విద్యార్థులు
Nirmal, Nirmal | Sep 30, 2026 నిర్మల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన శిక్షణ శిబిరం ద్వారా 30 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు అక్టోబర్ 10, 11, 12 తేదీల్లో వేములవాడలో జరిగే జూనియర్స్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారు.