కాకినాడ రూరల్: కాకినాడ: కరపలో కొనసాగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ
కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప ఎంపీడీవో కార్యాలయంలో రెండో రోజు కొనసాగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు. అభ్యర్థుల సందడి.