వనపర్తి: వనపర్తిలో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన: రెగ్యులరైజ్ చేయాలని బిఎంఎస్ డిమాండ్
వనపర్తిలో ఎన్హెచ్ఎం ఉద్యోగులు చేపట్టిన నిరసనలో బిఎంఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బాలు యాదవ్ పాల్గొన్నారు. ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.