ఎల్దుర్తి: వెల్దుర్తి మండలంలో విషాదం: హార్వెస్టర్ కిందపడి కౌలు రైతు మృతి
వెల్దుర్తి మండలం పెద్దమ్మ గడ్డ తండాలో హార్వెస్టర్ కిందపడి కౌలు రైతు మూలావత్ శంకర్ మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు మరియు ఒక కుమారుడు ఉన్నారు.