సారంగాపూర్: రేచపల్లి, పెంబట్ల గ్రామాల్లో బాధిత కుటుంబాలను పరామర్శించిన దావ వసంత సురేష్
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి, పెంబట్ల గ్రామాల్లో ఇటీవల మరణించిన పలు కుటుంబాలను జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.