రఘునాథపాలెం: చంద్రు తండాలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి
చంద్రు తండాలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బోడ రఘురాం గారి నివాసంలో ఏర్పాటు చేసిన తేనేటి విందులో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలతో ఆత్మీయంగా ముచ్చటించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.