వనపర్తి: గ్రామపంచాయతీ కార్మికుల నిరసన: పరిష్కరించాలని డిమాండ్
వనపర్తి జిల్లా ఖిలాఘనపూర్లో గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై సీఐటీయూ ఆధ్వర్యంలో రెండు రోజుల దీక్ష నిర్వహించారు. వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని మరియు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.