పూతలపట్టు: కాణిపాకం బ్రహ్మోత్సవాలు: భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు, పూర్తి వివరాలివే!
సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 10 వరకు జరగనున్న కాణిపాకం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష. ప్రతి 10 నిమిషాలకు బస్సు సౌకర్యం, 100 సీసీ కెమెరాలతో నిఘా, ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.