దుబ్బాక: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
దుబ్బాకలో కుటుంబ కలహాలతో వైష్ణవి అనే వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 2024 నవంబర్ లో వివాహం జరిగిన వైష్ణవి, కొంతకాలంగా అత్తగారింట్లో జరుగుతున్న గొడవలతో మనస్తాపం చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.