విజయనగరం: రాజాంలో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త.. అసలేం జరిగింది?
రాజాం కొండంపేటలో భార్యపై అనుమానంతో భర్త సీతారామరాజు ఆమెను గొడ్డలితో నరికి చంపాడు. ఇది రోడ్డు ప్రమాదమని నమ్మించేందుకు ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. లలితకుమారి అనే మహిళను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు.