విజయవాడ రూరల్: ఎనికేపాడులో ఒమెగా ఏఎన్యూ ఆసుపత్రి ప్రారంభం: ఎమ్మెల్యేకు ఆహ్వానం
ఎన్టీఆర్ జిల్లా ఎనికేపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన ఒమెగా ఏఎన్యూ క్యాన్సర్ అండ్ క్రిటికల్ కేర్ ఆసుపత్రి అక్టోబర్ 11న ప్రారంభం కానుంది. ఈ మేరకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుని నిర్వాహకులు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.