నిర్మల్: నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్
Nirmal, Nirmal | Nov 8, 2026 దిలావర్పూర్ మండలం న్యూలోలం గ్రామంలో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ వేడుకలు నిర్వహించారు. నిరుపేదలందరికీ సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్ తెలిపారు.