Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata

గాజువాక: రిటైర్ అయిన వాళ్ళకి కనీస పెన్షన్ గా 9000 ఇవ్వాలి - పెదగంట్యాడలో పెన్షనర్ల డిమాండ్

పెదగంట్యాడ పెద్ద నడుపూరు ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పెన్షనర్స్ సమావేశం జరిగింది ఈ సమాసానికి కనితి అప్పలరాజు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిధులు సీనియర్ సి ఐ టి యు జాతీయ నాయకులు ఎన్ రామారావు, ఐ ఎన్ టి యు సి జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్ విచ్చేసి మాట్లాడుతూ మినిమం పెన్షన్ పదేళ్ల నుంచి పోరాటం చేస్తున్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ప్రభుత్వానికి సిద్ధ శుద్ధి లేదు ఓ పబ్లిక్ సెక్టర్ 30 35 ఏళ్లు పనిచేసిన కార్మికులకు ఇదేనా న్యాయమైన మినిమం పెన్షన్ 9000 ఇవ్వాలని భార్యాభర్తలకు మెడికల్ సౌకర్యం కల్పించాలని ఇది ట్రైన్ చార్జీలు 50% రాయితీ ఇవ్వాలని రైస్ కార్డు ఇవ్వాలన్నారు