నర్సీపట్నం: నర్సీపట్నం వైకాపా కార్యకర్తలకు 5 లక్షల ప్రమాద భీమా
నర్సీపట్నం నియోజకవర్గంలో 10,000 మందికి పైగా పార్టీ సభ్యత్వం నమోదు చేసుకున్న నాయకులకు, కార్యకర్తలకు 5 లక్షల రూపాయల ప్రమాద భీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు.