తిరుపతి: తిరుమల శ్రీవారి సేవలో టిడిపి ఎమ్మెల్యే పరిటాల సునీత
తిరుమల శ్రీవారిని ఆదివారం టిడిపి ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అలాగే స్వామివారి పట్టు వస్త్రంతో వారిని సత్కరించారు.