మచిలీపట్నం దక్షిణం: గన్నవరం: ఉపరాష్ట్రపతి పర్యటనకు భారీ భద్రత, ట్రయల్ రన్ పూర్తి
Machilipatnam South, Krishna | Oct 25, 2026
భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సోమవారం గన్నవరం రానున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ వరకు కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించి, భద్రతా ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.