మెదక్: తూప్రాన్ హల్దీ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి
Medak, Medak | Nov 3, 2026 తూప్రాన్ హల్దీ బ్రిడ్జిపై గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పూర్తి వివరాల కోసం వేచి చూడాలి.