వనపర్తి: వనపర్తిలో పట్టభద్రుల ఓటు నమోదుపై నిరంజన్ రెడ్డి కీలక సూచనలు
వనపర్తి జిల్లాలో అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.