ఒంగోలు అర్బన్: డీజీ పేటలో కలకలం సృష్టించిన వృద్దురాళ్ల హత్యకేసు ను ఛేదించిన పోలీసులు ను అభినందించిన ఎస్పీ
Ongole Urban, Prakasam | Aug 22, 2026
మార్కాపురం జిల్లా డీజీ పేటలో కలకలం సృష్టించిన రుదురాళ్ల హత్య కేసులను చాకచక్యంగా చేదించిన పోలీసు అధికారులను ఎస్పీ హర్షవర్ధన్ రాజు శనివారం ఒంగోలు పోలీస్ కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హత్య జరిగిన విధానాన్ని నిందితున్ని పట్టుకునేందుకు చేపట్టిన చర్యలను ఆయన తెలియజేశారు స్థలాన్ని స్వయంగా పరిశీలించి స్థానికంగా తెలిసిన వ్యక్తులే హత్య చేసి ఉంటారని నిర్ధారించుకున్నట్లుగా ఎస్పీ తెలిపారు అనంతరం ఎనిమిది ప్రత్యేకమైన టీములను ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకున్నట్లుగా తెలియజేశారు నిందితుడి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన ఆయుధాలు బంగారం స్వాధీనం చేసుక