Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi
Politics

జిల్లా వ్యాప్తంగా పోలీస్ విజిబులింగ్ కార్యక్రమంలో భాగంగా కొత్త వ్యక్తులను ప్రశ్నించిన పోలీసులు

Ongole Urban, Prakasam | Nov 28, 2025
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ ఆదేశాలతో రాత్రి వేళల్లో మరియు వ్యాపార దుకాణ సముదాయాలు, ప్రధాన ప్రాంతాలలో పోలీసులు తరిఖీలు నిర్వహించారు. కొత్త వ్యక్తులను ప్రశ్నించి వారి వివరాలు సేకరించారు. చిరు వ్యాపారులు ట్రాఫిక్కుకు అంతరాయం కలగకుండా వ్యవహరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. రాత్రి వేళల్లో చోరీలు అరికట్టేందుకు ఎస్పీ ఆదేశాలను పాటిస్తూ తనీఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

MORE NEWS

No related stories for this location.

జిల్లా వ్యాప్తంగా పోలీస్ విజిబులింగ్ కార్యక్రమంలో భాగంగా కొత్త వ్యక్తులను ప్రశ్నించిన పోలీసులు - Ongole Urban News