మోత్కూర్: మోత్కూర్ రోడ్డు డివైడర్లపై పెరిగిన కంప చెట్లు: పట్టించుకోని అధికారులు
మోత్కూర్ రోడ్డు డివైడర్లపై పూల మొక్కలు మాయమై పిచ్చి చెట్లు మొలిచాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు రోజూ వెళ్తున్నా పట్టించుకోవడం లేదని, వెంటనే డివైడర్లను అందంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.