Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow

సత్యవేడు: రేపు సురుటుపల్లి ఆలయంలో దరఖాస్తుల పరిశీలన, ఆలయ ఈవో లత వెల్లడి

India | Sep 3, 2025
రేపు సురుటుపల్లి ఆలయంలో దరఖాస్తుల పరిశీలన నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీపల్లికొండేశ్వర స్వామి ఆయల నూతన పాలకమండలి నియామకానికి 98 మంది దరఖాస్తు చేసుకున్నారు. దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు దరఖాస్తులను గురువారం ఉదయం 9 గంటల నుంచి పరిశీలిస్తామని ఆలయ ఈవో లత తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్, అఫిడవిట్, ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజు ఫోటో-1 తప్పక తీసుకురావాలన్నారు.
సత్యవేడు: రేపు సురుటుపల్లి ఆలయంలో దరఖాస్తుల పరిశీలన, ఆలయ ఈవో లత వెల్లడి - India News