సూర్యాపేట: సూర్యాపేటలో బహిరంగ మద్యం సేవిస్తే కఠిన చర్యలు: ఎస్పీ నరసింహ హెచ్చరిక
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరమని సూర్యాపేట ఎస్పీ నరసింహ స్పష్టం చేశారు. వైన్‌షాపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.