వరంగల్: వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మణిపూర్ ఐఏఎస్ అధికారి శ్రీధర్
వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి అమ్మవారిని మణిపూర్ రాష్ట్రం నోని జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీధర్ తన కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.