జఫర్‌గఢ్: ఓటరు జాబితా సవరణపై సీపీఐ నిరసన: జఫర్‌గఢ్‌లో కార్యకర్తల సమావేశం
జనగాం జిల్లా జఫర్‌గఢ్‌లో జరిగిన సీపీఐ కార్యకర్తల సమావేశంలో ఓటరు జాబితా సవరణను నిలిపివేయాలని, ముఖ్య ఎన్నికల అధికారిని తొలగించాలని నాయకులు డిమాండ్ చేశారు. అక్రమంగా తొలగించిన ఓట్ల పేర్లను తిరిగి పునరుద్ధరించాలని కోరారు.