నెల్లూరు జిల్లా కావలి పట్టణం ముసునూరు 16వ వార్డు వినాయక కాలనీకి విద్యుత్ లైన్ లేక అవస్థలు పడుతున్నారు. కాలనీకి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి లైన్ వేయలను కోరుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభాలు ఏర్పాటుచేసి లైను లాగాలని కావ