మహబూబాబాద్: మహబూబాబాద్‌లో ఘనంగా కాళోజి నారాయణరావు 112వ జయంతి వేడుకలు
మహబూబాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజి నారాయణరావు గారి 112వ జయంతిని పురస్కరించుకుని చైర్మన్ జ్యోతి రమేష్ నాయక్ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.