కాకినాడ సిటీ: కాకినాడ కలెక్టరేట్ వద్ద వీఆర్ఏల భారీ ఆందోళన: 16 రోజులుగా కొనసాగుతున్న నిరసన
తమ సమస్యల పరిష్కారం కోసం 16 రోజులుగా నిరసన తెలుపుతున్న వీఆర్ఏలు, కాకినాడ కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు.